Russia Ukraine War

Russia Ukraine Conflict | శాంతి చర్చల ముందు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా దళాలు తమ దేశంపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్లు, వివిధ రకాల 70 క్షిపణులను ప్రయోగించాయని ఆయన ఆరోపించారు. కీవ్‌లో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ పర్యటనకు ముందు ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అబుధాబిలో అమెరికా మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలు ప్రారంభం కావాల్సిన సమయంలో రష్యా…

Read More