Ola Uber Rapido Strike | దేశవ్యాప్తంగా Ola, Uber, Rapido డ్రైవర్ల సమ్మె
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్-హైలింగ్ యాప్స్ వినియోగించే ప్రయాణికులకు భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా రైడ్-హైలింగ్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకపోవడం, ఛార్జీల విధానం అన్యాయంగా ఉండటం, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ సమ్మె చేపట్టినట్లు డ్రైవర్స్ సంఘాలు వెల్లడించాయి. ఈ సమ్మె ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ సేవలు…
