Free eye checkup camp conducted at Mogal’s Colony Hyderabad

మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి పరీక్షలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. వివిధ వయస్సుల మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని దృష్టి సమస్యలపై వైద్యుల సూచనలు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలు…

Read More

కర్నూలు బస్సు ప్రమాదం తరువాత ఆర్టీఏ అలర్ట్ – హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంతో భయాందోళన నెలకొనగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60కి పైగా ప్రైవేట్ బస్సులను తనిఖీ…

Read More