Pakistan Explosion: ఇస్లామాబాద్‌లో ఘోర ప్రమాదం… బాంబు పేలుడుకి 50 మంది దుర్మరణం
Pakistan Explosion: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం మసీదు వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. ప్రార్థనల అనంతరం ఈ ఘటనా చోటుచేసుకోవడం వలన 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మ*రణం చెందారు, వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించడం జరుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ బాధ్యులని ప్రకటించలేదు. మూడు నెలల క్రితం, నవంబర్ 2025లో కూడా ఇలాంటి సంఘటనలే…
