MG Majestor Launch | కొత్త SUV ఫీచర్స్ & డిజైన్
MG Majestor Launch: “JSW MG మోటార్స్” తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ “MG Majestor”ను అధికారికంగా ఆవిష్కరించింది. ఫిబ్రవరి 12న భారత్‌లో గ్రాండ్ లాంచ్ జరగనుంది. ఇటీవల “భారత్ మొబిలిటీ ఎక్స్‌పో”లో ప్రదర్శించినప్పటికీ, ప్రొడక్షన్ వెర్షన్ లుక్ ఇదే మొదటి సారి బయటకు వచ్చింది. “MG Majestor” భారీ బాడీ, రోడ్డు ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటోంది. ముందు భాగంలో భారీ గ్రిల్, స్ప్లిట్ లైటింగ్ సెటప్, నిటారుగా ఉండే బాడీ లాంగ్వేజ్ ప్రీమియం లుక్ ఇస్తాయి. కారు రూఫ్…
