MLA Defection Case Kadiyam Srihari Speaker Notice

MLA Defection Case | తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

MLA Defection Case: ఎమ్మెల్యేలు ఫిరాయింపు కేసులో మరో కీలక మలుపు వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ బుధవారం, ఈ నెల 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More
Dhanam Nagender and Kadiyam Srihari considering resignation amid disqualification threat in Telangana

Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?

Telangana MLAs Disqualification: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత తప్పించుకునేందుకు ముందుగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కోసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు(Disqualification…

Read More