us exits world health organization over covid failures

WHO Exit: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకు వచ్చిన అమెరికా.. కారణాలు ఇవే

WHO Exit: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా నిష్క్రమించినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించడంలో WHO పూర్తిగా విఫలమైందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవసరమైన అత్యవసర చర్యలను WHO సకాలంలో చేపట్టలేదని, కొన్ని దేశాల రాజకీయ ప్రభావాలకు లోనై స్వతంత్రంగా వ్యవహరించలేకపోయిందని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్….

Read More

తన కూతురికి టీకా వేయించి ఆదర్శంగా నిలిచిన పాక్ మంత్రి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) నిర్మూలన దిశగా పాకిస్థాన్ చారిత్రాత్మక అడుగు వేసింది. ఈ వ్యాధి కారణంగా దేశంలో ప్రతిరోజూ ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సెప్టెంబర్ 15న భారీ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల 1.3 కోట్ల బాలికలకు టీకాలు వేసే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, కార్యక్రమం ప్రారంభమైన కొద్ది…

Read More