PM Modi Philippines Visit: విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి మరోసారి విశేష గుర్తింపు లభించింది. ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మనీలాలోని చారిత్రాత్మక ఖల్సా దివాన్ గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. …
InterNationalNational
