భర్త హత్యకు కుట్ర – భార్యతో పాటు నలుగురి అరెస్టు

కుటుంబ విభేదాలు ఎంత దారుణానికి దారితీస్తాయో చూపించే సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడులో చోటుచేసుకుంది. తరచూ జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన ఓ భార్య, తన సొంత భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం — ఫైబర్ డోర్లు అమర్చే రాజేంద్ర అనే వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సంగీత అనే మహిళ దంపతులు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య తరచూ తగాదాలు…

Read More

మత్తుపదార్థాల కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు

చెన్నై కేంద్రంగా సంచలనం రేపిన మత్తుపదార్థాల కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజా పరిణామంలో ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత జూన్ నెలలో చెన్నైలో ఘనా దేశానికి చెందిన జాన్‌ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న…

Read More

మద్యం స్కాం కేసులో నిందితుడి ఐఫోన్ ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్‌కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడుకి చెందిన ఐఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను న్యాయమూర్తి పి. భాస్కరరావు జారీ చేశారు. సిటీ (SIT) దర్యాప్తు బృందం వెంకటేశ్ నాయుడి ఫోన్‌లో కీల్‌క ఆధారాలు ఉంటాయని భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను…

Read More