Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions

ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు….

Read More
Ind vs Aus 5th T20I: బ్రిస్బేన్‌ గబ్బాలో జరుగుతున్న ఐదవ టీ20లో వర్షం ఆటకు అంతరాయం

Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్‌ శర్మ దూకుడు బ్యాటింగ్‌!

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్‌ విసిరారు. ALSO READ:తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి మొదటి ఓవర్‌ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా…

Read More
క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

AUS vs IND: క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా ఆడాడు. అభిషేక్‌ శర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1…

Read More
India scored 167/8 against Australia in the fourth T20 at Gold Coast

IND vs AUS: గోల్డ్‌కోస్ట్‌ టీ20లో తడబడిన భారత్ – ఆస్ట్రేలియాకు 168 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియాతో గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న నాలుగో టీ20 (AUSvIND) మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తొలి వికెట్‌ కోసం అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జంట 56 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్‌ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్‌ 46 పరుగులతో రాణించినా, హాఫ్‌ సెంచరీ చేజారింది. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు సిక్సర్లతో…

Read More
Indian team announced for Hong Kong Sixes 2025 led by Dinesh Karthik

హాంకాంగ్ సిక్సెస్ 2025:కెప్టెన్‌గా దినేష్ కార్తిక్

హాంకాంగ్ సిక్సెస్ 2025 క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 7న ప్రారంభం కానుంది. నవంబర్ 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో ఈ ఆరు ఓవర్ల టోర్నమెంట్ జరుగనుంది. ఈసారి భారత జట్టూ పాల్గొననుంది. తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌తో తలపడనుండగా, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ **దినేష్ కార్తిక్** జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత జట్టులో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. గత ఎడిషన్ కెప్టెన్ **రాబిన్ ఉతప్ప** తిరిగి జట్టులోకి వచ్చాడు. 2024 టోర్నమెంట్‌లో…

Read More
India vs Pakistan teams to clash again in November 2025 during Hong Kong Sixes and Rising Stars Asia Cup tournaments.

IND VS PAK:మరోసారి ఉత్కంఠకు రంగం సిద్ధం 

ఆసియా కప్‌ 2025లో మూడు సార్లు తలపడిన భారత్‌, పాకిస్తాన్‌ జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేయడానికి సిద్ధమయ్యాయి. నవంబర్‌లో జరిగే హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నమెంట్‌ మరియు రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది. మొదటగా నవంబర్‌ 7న హాంకాంగ్‌లోని టిన్‌ క్వాంగ్‌ రోడ్‌ రిక్రియేషన్‌ గ్రౌండ్‌లో 6-ఓవర్ల ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఇది హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో తొలి మ్యాచ్‌….

Read More