Bird Flu alert in Chennai

Bird Flu Alert: చెన్నైలో కాకుల మృతి.. H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ 

Bird Flu Alert: చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ (Bird Flu / Avian Influenza) వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల నగరంలోని అడయార్, ఆవడి, వేలచ్చేరి, ఈసీఆర్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కాకులు అకస్మాత్తుగా మృతి చెందాయి. అయితే మొదట ఇవి సాధారణ మరణాలేనని భావించినప్పటికీ, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ పరీక్షల్లో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జనవరి నుంచి ఇప్పటివరకు 1,500కు పైగా…

Read More