Bill Gates in AP | ఏపీ సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. కీలక రంగాలపై ఫోకస్
Bill Gates in AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్(Bill Gates) భేటీ అయ్యారు.ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు,…
