Avengers Doomsday: సూపర్ హీరోల ప్రపంచంలో మరోసారి యుద్ధభేరి మోగనుంది. మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు భారతీయ …
