ఫుల్ స్టోరీ అఫ్ : దేవి నవరాత్రులు, 11 అవతారాల అమ్మవారి దర్శనం
ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్నా.. ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.ఈ రోజులలో ప్రతి రోజు ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు. నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూంది నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగు రంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు…
