Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్

రాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్

-

Chat on WhatsApp

ఈరోజు మాజీ మంత్రివర్యులు & రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమoలో
రాజాం రూరల్శ్యాం పురం గ్రామo లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన
వంగర మండలం సంగాo గ్రామం లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారు
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు.
నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి 28 లక్ష రూపాయలు చొప్పున వెచ్చించినట్లు తెలిపారు, కావున ఈ కార్యక్రమం లో నియోజకవర్గ లో ఉన్న రాజాం రూరల్,రాజాం టౌన్, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండల అధికారులు,టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral andhra pradesh 28 districts map claimed as apsdma release found to be fake

APSDMA | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌పై APSDMA స్పష్టత

APSDMA: ఆంధ్రప్రదేశ్‌కు 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌ విడుదలైందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో, అలాగే కొన్ని...
- Advertisement -
Chat on WhatsApp