Sunday, March 22, 2026
Google search engine
HomeAndhra Pradeshఅమెరికా పర్యటనలో లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతం

అమెరికా పర్యటనలో లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతం

-

Google search engine

అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేశ్, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవకాశాలు ఉండే విధంగా సీఎం చంద్రబాబు విజన్‌ను ఆవిష్కరించారు.

ఈ పర్యటన ప్రధాన లక్ష్యం, గత ఐదేళ్ల విధ్వంసక పాలనతో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం. పరిశ్రమలు, పెట్టుబడులు మరింత పెంచేందుకు లోకేశ్ ప్రతిపాదనలు ప్రోత్సహించడంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త ఆశలని కలిగించగలిగారు.

ముఖ్యంగా, ఈ సమావేశాల్లోని పాజిటివ్ స్ఫూర్తితో జనవరిలో దావోస్‌లో జరగబోయే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పరిశ్రమలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine