Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUఅల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు

అల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు

-

Chat on WhatsApp

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి ఈ నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెం కి చెందినవారుగా గుర్తించారు . గల్లంతైన వ్యక్తులు భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీను. ఈ మేరకు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇసుకను తీసుకు వెళ్లేందుకు వచ్చి కాలువలో ఈ నలుగురు గల్లంతైయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

record lemon prices in podalakur market nellore with 80 kg bag touching rs 10000

Nellore Lemon Price | నెల్లూరు నిమ్మ రైతులకు పండగ.. మార్కెట్‌లో ఆల్‌టైమ్ రికార్డు...

Nellore Lemon Price: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం జరిగిన విక్రయాల్లో 80 కిలోల నిమ్మకాయల బస్తా ఏకంగా రూ.10...
- Advertisement -
Chat on WhatsApp