“తయ్యల్ మెషిన్: ఆత్మ ఆవహించిన కుట్టు మెషిన్ ఉత్కంఠకర గాథ”
థ్రిల్లర్ జానర్ అంటే ఉత్కంఠ, భయం, మిస్టరీ – ఈ మూడు అంశాలను సమతుల్యంగా కలిపి ప్రేక్షకుల కుర్చీలకు అతుక్కుపోయేలా చేసే శైలి. ఈ విభాగంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎలాంటి భారీ సెట్‌లు లేకపోయినా, బడ్జెట్ పరిమితులు ఉన్నా, కథ మరియు స్క్రీన్ ప్లే శక్తితో మలయాళ దర్శకులు ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించడంలో ప్రతిసారి విజయం సాధిస్తున్నారు. అలాంటి మరో విజువల్ థ్రిల్లర్‌గానే వినయన్ దర్శకత్వం వహించిన ‘తయ్యల్ మెషిన్…
