నరస నాయుడు పల్లి మాదిగ వాడలో MRPS, MSP,, ముఖ్య కార్యకర్తల సమావేశం,, డాక్కిలి మండలం MRPS అధ్యక్షుడు,, జడ,,వినోద్ కుమార్, అధ్యక్షన జరగడం జరిగింది,,, దీనికి ముఖ్య అతిథులుగా,, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి,,,, పల్లిపాట్టి రవి,,, మాదిగ,, విచ్చేయడం జరిగింది,, పల్లిపాట్టి రవి మాదిగ,,,మాట్లాడుతూ
*నవంబర్ 04 న ఉదయం 10గంటలకు తిరుపతి కేంద్రం గా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేచేద్దాం,,,,,,,,,,,,,, ,,,,,,,,,,, అభినయ అంబేద్కర్,,, మహా జననేత మాణిశ్రీ,,,,మందకృష్ణ మాదిగ గారు,,, ముఖ్య అతిథులుగా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేయడానికి,,,,,,,, డక్కిలి మండలం లోనీ,,, ప్రతి మాదిగ పల్లి నుంచి వందలాదిగా తరలి రావాలని,,,, పిలుపునిచ్చారు,,,,,,,,,,, దీంట్లో భాగంగా ఈరోజు,,,,, దక్కిలి మండలం నరసరాయుడి పల్లి మాదిగ వాడు నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు తరలిరావాలని,,,,,,పిలుపునిచ్చారు,,,,, ఈ కార్యక్రమంలో,,,, డాక్కిలి మండల,, కార్యదర్శి,,, తాళ్లపాక సుధా,,,గ్రామ అధ్యక్షుడు,,, సర్వేపల్లి కుమార్,,