Sunday, April 19, 2026
Chat on WhatsApp
HomeFilms News"కన్నప్ప" సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర

“కన్నప్ప” సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర

-

Chat on WhatsApp

విషు మంచు ప్ర‌ధాన పాత్ర‌లో, ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైమెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలతో రూపొందించబడింది.

ఇందులో బాలీవుడ్‌ నుంచి అక్షయ్ కుమార్, మోహన్ లాల్, టాలీవుడ్‌ నుంచి ప్రభాస్, కోలీవుడ్‌ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల పోస్టర్స్ విడుదలయ్యాయి, అలాగే ‘కన్నప్ప’ టీజర్ కూడా ప్రేక్షకులకు అందించబడింది.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అక్షయ్ కుమార్ త్రిశూలం మరియు ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్లు చూపించబడింది. పోస్టర్‌పై “ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు” అని సందేశం ఉంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికే ప్రారంభమైయ్యాయి. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో చిత్రబృందం తిరుగుతూ “కన్నప్ప” సినిమాను జనాలకు దగ్గరగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102