Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIపల్లెలు ప్రగతే లక్ష్యంగా పనులు చేపడుతున్న టిడిపి నాయకులు

పల్లెలు ప్రగతే లక్ష్యంగా పనులు చేపడుతున్న టిడిపి నాయకులు

-

Chat on WhatsApp

పల్లెలు ప్రగతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మండల టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు.

సోమవారం నాతవరం మండలంలో గల పి. జగ్గంపేట, పీకే.గూడెం,గునుపూడి,ఎస్ బి.పట్నం చిన గొలుగొండ పేట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డ్రైనేజ్, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.

నాతవరం మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పుడు ఏదైతే గ్రాంట్స్ తో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారో దానికి సంబంధించిన పనులు ఫిబ్రవరి నెల లోపల పూర్తి చేయాలని, ఆ విధంగా పూర్తి చేసినట్లయితే మరింత గ్రాంట్స్ మంజూరు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp