Thursday, April 2, 2026
Chat on WhatsApp
HomeOthersమహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

-

Chat on WhatsApp

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది.

దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india defense minister rajnath singh issues stern warning to pakistan over potential provocations

Rajnath Singh | పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్….భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు

Rajnath Singh: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పరోక్షంగా పాకిస్థాన్‌కు కఠిన సందేశం పంపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను...
- Advertisement -
Chat on WhatsApp