Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగుమ్మలక్ష్మీపురం పర్యటనలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్

గుమ్మలక్ష్మీపురం పర్యటనలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్

-

Chat on WhatsApp

గుమ్మలక్ష్మీపురం మండలంలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్ ఐపీఎస్ గురువారం పర్యటించారు.మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.అలాగే సర్కిల్ పరిధిలో నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సిఐను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ గంజా వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దు అని సూచించారు.ఆమె వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి,ఎస్ఐ శివప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rahul gandhi congress senior leaders disagreement bjp reaction

Rahul Gandhi | యుద్ధ, ఇంధన సమస్యలపై రాహుల్ vs సీనియర్ కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, దేశంలో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలను రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రాహుల్ అభిప్రాయాలకు...
- Advertisement -
Chat on WhatsApp