Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadTelangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

-

Chat on WhatsApp

Telangana Rising 2047: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో జరగనున్న ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను అధికారులు తాజాగా విడుదల చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబడనున్న ఈ ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది.

also read:Dharmendra Passed Away:బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

మొదటి రోజు ప్రభుత్వంలోని కీలక పథకాల ప్రదర్శన నిర్వహించగా, రెండో రోజు ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశలో రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సమ్మిట్‌కు పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమ్మిట్ కీలకంగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp