lady constable clearing traffic with baby in kakinada

Lady Constable Jayasanti: చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్.. హోంమంత్రి అభినందనలు

Kakinada Traffic Hero: కాకినాడలో ట్రాఫిక్ జామ్ సమయంలో చంటి బిడ్డను భుజాన వేసుకుని అంబులెన్సులకు దారి చూపిన లేడీ కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రంగంపేటకు చెందిన జయశాంతి చేసిన సేవా భావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత లేడీ కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో లేకపోయినా, సామాజిక…

Read More