70 Years Old UP Man First Vlog Goes Viral: తొలి వీడియోతోనే సంచలనం సృష్టించిన 70 ఏళ్ల తాత
70 Years Old UP Man: AGE IS A JUST NUMBER అని నిరూపించిన యూపీకి చెందిన 70 ఏళ్ల తాత. కొత్త విషయాలను నేర్చుకోవాలంటే వయసుతో సంబంధం లేదు కదా అని ఆయన రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపం కోసం 70 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన తాత తొలి విడియోతోనే సంచలనం సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అప్‌లోడ్ చేసిన మొదటి వీడియోకు రెండు రోజుల్లోనే దాదాపు 3 కోట్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు…
