మీ దగ్గర చిల్లిగవ్వ లేదా అయితే ఇది చదవండి….తాకట్టు లేకుండా రూ.5 లక్షల లోన్
PhonePe Personal Loan: ఈ మధ్య కాలంలో అత్యవసరంగా డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన రోజులు పోయాయి. మనం రోజూ ఉపయోగించే ఫోన్‌పే యాప్ ఇప్పుడు అవసరమైన వారికీ వ్యక్తిగత లోన్స్ అందించడంలోనూ ముందుంది. ఎలాంటి తాకట్టు లేకుండా, కేవలం మొబైల్ ద్వారానే రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఫోన్‌పే(PhonePe) వివిధ బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యం చేసుకుని ఈ లోన్ సేవలను అందిస్తోంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్…
