ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ స్టిల్ విడుదల…పవర్ స్టార్ హ్యాండ్ రైజ్ స్టిల్ వైరల్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” టాలీవుడ్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ స్టిల్ సోషల్ మీడియాలో…
