rahul sipligunj and harinya wedding ceremony traditional look

Rahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్

Rahul Sipligunj Wedding: టాలీవుడ్‌లో  ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj)ఒక ఇంటివాడు అయ్యాడు తన ప్రేయసి హరిణ్య(Harinya)ను నవంబర్ 27న వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ALSO READ:నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు “నాటు నాటు”…

Read More

‘ఎల్లమ్మ’ హీరోగా దేవిశ్రీ ప్రసాద్? వేణు యెల్దండి ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ

‘బలగం’ సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ‘ఎల్లమ్మ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రచారం గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమాలో నాని నటిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నాని ఈ చిత్రాన్ని…

Read More