Telangana Municipal Elections

Municipal Elections: సీఎం రేవంత్ పార్టీ వ్యూహాలపై సుదీర్ఘ సమీక్ష

Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” పార్టీ నేతలతో కలిసి “ఎన్నికల వ్యూహాలపై సమీక్షా సమావేశం” నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) మరియు ఇతర కీలక నేతలతో సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, మున్సిపల్ ఎన్నికల్లో “విజయం సాధించడమే ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. పార్టీలోని విభేదాలను పక్కన పెట్టి…

Read More

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు,…

Read More

BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు!

ఎమ్మెల్సీ కవిత పుట్టిన పార్టీపై బాంబు పేల్చినట్టే… నేతలే తనపై వ్యాఖ్యలు చేయించారని సంచలన ఆరోపణ బీఆర్‌ఎస్ పార్టీ లోపలుగా సంక్షోభం పెరుగుతోందా? ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా అలా అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి స్వయంగా పార్టీకి చెందిన పెద్ద నాయకులే ప్రోత్సహించారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇదే కాకుండా తనపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుంచి…

Read More