Tecno Pova Curve 2 | Android 16తో Tecno Pova Curve 2.. మిడ్‌రేంజ్‌లో గట్టి పోటీ
Tecno Pova Curve 2: టెక్నో భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ “Tecno Pova Curve 2” ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. లాంచ్ తేదీని ఇంకా ప్రకటించకపోయినా, ఇప్పటికే విడుదలైన టీజర్లు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ద్వారా ఈ ఫోన్ డిజైన్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మే 2025లో వచ్చిన Tecno Pova Curve 5Gకి ఇది సక్సెసర్‌గా రానుండగా, అదే కర్వ్డ్ డిజైన్‌ను మరింత ప్రీమియంగా తీసుకురానున్నట్లు…
