Oracle layoffs news amid AI data center expansion

Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్‌.. ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌?

Oracle Layoffs: మోన్న అమెజాన్ నేడు ఒరాకిల్ AI ఎఫెక్ట్ తో ఉడుతున్న ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ భయం మరింత పెరుగుతోంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు అదే ఏఐ ప్రాజెక్టుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు టెక్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఒకటైన ఒరాకిల్‌ (Oracle) కూడా భారీ లేఆఫ్స్‌పై ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో ట్రంప్ పాలసీల ప్రభావం,…

Read More
Amazon layoffs may impact thousands of employees next week

Amazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌…16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

Amazon Layoffs: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరగనున్నాయన్న ప్రచారం టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగులలో కలకలం రేపుతోంది. వచ్చే వారం దాదాపు 16 వేల మంది ఉద్యోగులను(nearly 16,000 jobs) తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది అమెజాన్‌లో సుమారు 30 వేల ఉద్యోగాలను తొలగిస్తారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం…

Read More