Iceland Cricket trolls Pakistan over possible T20 World Cup 2026 boycott on social media

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఐస్లాండ్ ట్రోలింగ్..బాంగ్లాదేశ్ బాటలో పాకిస్తాన్?

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా నిష్క్రమించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ వివాదానికి దిగగా, ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్( Bangladesh) కూడా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్(Iceland) సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌పై సరదాగా ట్రోలింగ్ చేసింది.“పాకిస్తాన్ ఆడకూడదనుకుంటే త్వరగా చెప్పండి. ఫిబ్రవరి…

Read More