ICC T20 World Cup 2026

T20 World Cup 2026 | అతి కష్టం మీద గట్టెక్కిన పాకిస్తాన్…నెదర్లాండ్స్‌పై విజయం

T20 World Cup 2026: ICC మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పసికూన నెదర్లాండ్స్‌పై గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసిన నెదర్లాండ్స్‌ జట్టును 19.3 ఓవర్లలో 148 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చివరి ఓవర్లలో బలమైన పోరాటం ప్రదర్శిస్తూ, పాకిస్థాన్ జట్టును కఠినస్థితిలో ఉంచింది. పాకిస్థాన్ 100 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయినా, ఫహీమ్ అష్రఫ్ 29 పరుగులు 11 బంతుల్లో కొట్టి జట్టు…

Read More