Elon Musk Space AI Plan | భవిష్యత్తు కోసం ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళిక
Elon Musk: ప్రపంచ టెక్ కుబేరుడు, స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత “Elon Musk” తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు ప్రకటించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసి, సౌరశక్తితో విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో AI వాడకం పెరిగితే భూమి మీద ఉన్న డేటా సెంటర్లు సరిపోవని, అందుకే అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లే పరిష్కారం అని మస్క్ అన్నారు. అంతరిక్షంలో 10 లక్షల ఉపగ్రహాలను పంపే…
