నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ – సీఎం చంద్రబాబు స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్‌వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు….

Read More

ఆస్ట్రేలియాలో ఏపీకి నైపుణ్య భాగస్వామ్యాల కోసం లోకేశ్ పర్యటన, టీఏఎఫ్ఈ క్యాంపస్‌లో కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డబ్ల్యూ (Technical and Further Education NSW) సంస్థ అల్టిమో క్యాంపస్‌ను సోమవారం సందర్శించారు. ఆ సందర్భంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లోకేశ్‌ను టీఏఎఫ్ఈ మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా…

Read More