Vishwak Sen FUNKY | అనుదీప్ మార్క్…పొట్ట చెక్కలయ్యే కామెడీతో “FUNKY” ట్రైలర్
Vishwak Sen FUNKY: విశ్వక్ సేన్ స్టార్ చేసిన మాస్-కామెడీ ప్రాజెక్ట్ ‘FUNKY’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో హంగామా సృష్టించింది. డైరెక్టర్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం పొట్ట చెక్కించే కామెడీ, క్రేజీ సిట్యూయేషన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ట్రైలర్లో “మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి అంటే.. నాకు రాదు డాక్టర్” లాంటి హాస్యభరిత డైలాగ్స్ వినిపిస్తాయి. విశ్వక్ సేన్ కోమల్ అనే డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు….
