Patancheru MLA Gudem Mahipal Reddy launches road expansion works

Patancheru road expansion | పటాన్చెరులో రహదారి విస్తరణ త్వరలో ప్రారంభం

పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవనున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పటాన్చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు(ORR) నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —ఇంద్రేశం, రామేశ్వరం బండ,…

Read More

1980 ఒలింపిక్స్ స్వర్ణపతకం సభ్యుడి ఇంటి భాగం రోడ్డు విస్తరణలో కూల్చివేత: రాజకీయ దుమారం వారణాసిలో

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో రోడ్డు విస్తరణ పనుల భాగంగా 1980 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించిన జట్టులో సభ్యుడు, హాకీ మాజీ ఆటగాడు మహమ్మద్ షాహిద్ పూర్వీకుల ఇంటి కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడంతో ప్రాంతీయ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనపై స్థానిక రాజకీయాలు తీవ్ర స్పందనలు వ్యక్తం చేశాయి. మహమ్మద్ షాహిద్ 2016లో కన్నుమూశారు. వారి పూర్వీకుల ఇల్లు వారణాసిలోని కచేరీ-సంధహా మార్గంలో ఉంది. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆ ఇంటి…

Read More