Redmi Note 15 Pro 5G భారత్ లాంచ్ డేట్ కన్ఫర్మ్
Redmi Note 15 Pro: Redmi భారత్‌లో తన కొత్త “Redmi Note 15 Pro సిరీస్” లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi, ఈ సిరీస్‌ను “జనవరి 29న భారత్‌లో విడుదల చేయనున్నట్లు” వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఫోన్‌లు Xiaomi ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. Redmi Note 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కు 200 మెగాపిక్సెల్ ‘మాస్టర్ పిక్సెల్’…
