ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ ఘాటు విమర్శలు – “పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ క్రూర నియంత 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసిక స్థిరత్వం లేని వ్యక్తి అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఉందని ఇమ్రాన్ విమర్శించారు. అధికార దాహంతో కళ్లుమూసుకున్న…

Read More

లాహోర్‌లో టీఎల్‌పీ ర్యాలీ హింస: పోలీసులు, నిరసనకారులు చనిపోరు; సాద్ రిజ్వీ గాయపడ్డారు

పాకిస్థాన్ లాహోర్ నగరంలో భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) పార్టీ చేపట్టిన ర్యాలీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు, అనేక నిరసనకారులు కూడా మరణించారు. లాహోర్‌లోని ప్రధాన రోడ్లపై ఉద్రిక్తత కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాలస్తీనాకు మద్దతుగా ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు TLP మద్దతుదారులు శుక్రవారం లాంగ్ మార్చ్ ప్రారంభించారు. లాహోర్‌లో…

Read More