Nipah Virus WHO statement

నిఫా వైరస్‌పై భయాలు అక్కర్లేదు: WHO క్లారిటీ

Nipah Virus: నిఫా వైరస్ విస్తరించడం పై ఆందోళనల మద్య ప్రపంచ ఆరోగ్య సంస్థ  కీలక ప్రకటన చేసింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం ప్రస్తుతం “తక్కువగానే ఉందని“, ప్రపంచ దేశాలకు ఎలాంటి పెద్ద ప్రమాదం లేదని WHO స్పష్టం చేసింది. వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఇటీవల “పశ్చిమబెంగాల్‌లో(west bengal) ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు” నిర్ధారణ కావడంతో భయాందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా, థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్, మలేసియా వంటి…

Read More