Stock Market Today | స్టాక్ మార్కెట్ హవా…నింగి ఎగిసిన భారత స్టాక్ మార్కెట్లో
Stock Market Bull Run 2026: స్టాక్ మార్కెట్ హవా…నింగి ఎగిసిన భారత స్టాక్ మార్కెట్, దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ బుల్ రన్! అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్‌లో సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 83,739.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,727.55కి ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త వాణిజ్య ఒప్పందం…
