NEET UG 2026 official notification

NEET UG Exam Dates 2026 | మే 3న పరీక్ష, దరఖాస్తులు  ఎప్పటి నుంచి అంటే…?

NEET UG Exam Dates 2026: దేశవ్యాప్తంగా “MBBS, BDS మరియు ఇతర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం” నిర్వహించే “NEET UG 2026” పరీక్ష తేదీని “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)” అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను “2026 మే 3” (సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు) నిర్వహించనున్నారు. దరఖాస్తులు “ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 రాత్రి 9 గంటల వరకు”ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. పరీక్ష “తెలుగు, ఆంగ్లం సహా మొత్తం…

Read More