Hyderabad Model Corridor | హైదరాబాద్ ప్రజలకు శుభవార్త….మూసీ నది వెంట కొత్త మోడల్ కారిడార్
Hyderabad Model Corridor: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ పెరిగిపోయి జనం నానా తిప్పలు పడుతున్నారు.ఈ నేపథ్యంలో దానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కోటికి పైగా జనాభా నివసిస్తుండటంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం లక్షలాది మంది హైదరాబాద్‌కు తరలివస్తుండటంతో రహదారులపై రద్దీ తీవ్రంగా మారింది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించగా, తాజాగా మరో భారీ రోడ్డు నిర్మాణానికి గ్రీన్…
