Medaram Jatara begins with Sammakka Saralamma arrival

Medaram Jatara: నేటి నుంచి సమ్మక్క–సారలమ్మ మహాజాతర

Medaram Jatara: దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి అపూర్వ వైభవంతో నిర్వహించే ఈ మహాజాతరలో కోట్లాది భక్తుల ఆరాధ్యదైవాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరనున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 31 వరకు కొనసాగనుంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లను వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంతాన్ని పూర్తిగా పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించింది….

Read More
Special trains announced for Medaram Jatara devotees

Medaram Jatara Special Trains | మేడారం జాతర వెళ్లే భక్తులకు శుభవార్త.. 28 ప్రత్యేక రైళ్ల ప్రకటన.. ఎక్కడి నుంచి అంటే

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ రైల్వేశాఖ తీపి కబురు అందించించి. కోట్లమంది దర్శించుకునే సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 28, 29 తేదీల్లో మొత్తం 28 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. వరంగల్, కాజీపేటకు ప్రత్యేక రైళ్లుప్రస్తుతం మేడారంకు నేరుగా రైల్వే లైన్ లేకపోవడంతో, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి…

Read More
women free travel in tsrtc special buses to medaram jatara

Medaram Jatara Buses | మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ ట్రావెల్

Medaram Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. మేడారం జాతర కోసం టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ALSO READ:Tollywood News: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం జాతర కోసం నడిపే స్పెషల్ ఎక్స్‌ప్రెస్, సెమీ…

Read More