Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్
Mahesh Babu-Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అప్పుడే 2027లో విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే రాజమౌళి(SS Rajamouli) సినిమాలు సాధారణంగా అనుకున్న సమయానికి విడుదల కావు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటంతో, ఈ రిలీజ్ డేట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘వారణాసి’ టీమ్…
