కథ లేకుండా కామెడీ పేరుతో విఫల ప్రయోగం – ‘మిత్ర మండలి’ మూవీ సమీక్ష
ఈ దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు సినిమాల్లో మొదటిది ‘మిత్ర మండలి’. ఈ సినిమాకు ముందు నుంచీ ప్రచారం జరుగుతున్న విధంగా – “కథ లేదు, కేవలం వినోదమే లక్ష్యం” అని చిత్ర బృందం చెప్పిన మాట, సినిమాను చూసిన తర్వాత నిజమే అని తెలుస్తుంది. కానీ, ఎలాంటి కథ లేకుండా ప్రేక్షకులను నవ్వించాలన్న ప్రయత్నం ఎంతవరకు సఫలం అయ్యిందనే దానిపై పెద్ద ప్రశ్నే మిగిలిపోతుంది. సినిమా కథకు సంబంధించి చెప్పాలంటే, ఫిక్షన్ కులం తుట్టేకులం,…
