india-us trade deal meeting joint statement signing and us tariff reduction announcement.

India-us trade deal | త్వరలో భారత్-యూఎస్ జాయింట్ స్టేట్‌మెంట్

India-us trade deal: భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం (india-us trade deal) పై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య కీలక పురోగతి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రకారం, వచ్చే 4–5 రోజుల్లో రెండు దేశాల జాయింట్ స్టేట్‌మెంట్ సైన్ చేయనున్నారు. ఈ జాయింట్ స్టేట్‌మెంట్ పూర్తి అయిన తర్వాత, మార్చి మధ్యలో ఫార్మల్ లీగల్ అగ్రిమెంట్ విడుదల అవుతుంది. ఈ ఒప్పందంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించిన ప్రధాన టారిఫ్ తగ్గింపు (tariff…

Read More