Rupee Value Today: రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం…డాలర్‌తో మారకం రేటు 91.74కి చేరింది
Rupee Value: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో అమెరికా డాలర్(US Dollar) తో పోల్చుకుంటే మన రూపాయి విలువ 91.74 వద్ద అల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. ఇప్పటివరకు రూపాయికి ఇదే కనిష్ఠ స్థాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను తొలగించడం, అమెరికా తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం వంటివి రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక(global economic) అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణ,…
