republic day, terror module, babbar khalsa, rdx seized, punjab terror case, india security alert

Republic Day Terror | పంజాబ్‌లో ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా RDX స్వాధీనం

Republic Day Terror: రిపబ్లిక్ డేకు ముందు దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు రూపొందించిన కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లో, “ఖలిస్థానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన మాడ్యూల్‌ను పంజాబ్‌లో పట్టుకున్నారు”. ఈ ఘటనలో “ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2.5 కిలోల RDXతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులను “శరణ్‌ప్రీత్ సింగ్, దిల్జోత్…

Read More
terror threat alert ahead of republic day in india

26-26’ ఉగ్ర కుట్ర.. గణతంత్ర దినోత్సవానికి నిఘా వర్గాల హెచ్చరిక

భారతదేశంలో  గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌(PAKISTAN)కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) దేశంలోని పలు ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. జనవరి 26న భారీ దాడులు చేపట్టేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ కుట్రకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) సహకరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ తెలిపాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రతా…

Read More